Friday, November 20, 2009

Alekhya Loves N

This was written for one of my friend. Actually his Lover is going to England for higher studies, So he asked me what will be the precious gift he can give for her. I said, "Give her a gift which is prepared only for her, and no one can use it". Then i promised him that i will take care of that gift and written this small poem starting with her name. I guessed nothing would be more precious than that for her. He was very happy and she hugged him after she listen to this.

అలేక్య నా ప్రియతమ అలేక్య నా ప్రియతమ అలేక్య నా ప్రియతమ అలేక్య నా ప్రియతమ అలేక్య నా ప్రియతమ అలేక్య నా ప్రియతమ అలేక్య నా ప్రియతమ అలేక్య నా ప్రియతమ అలేక్య నా ప్రియతమ


అలేక్య నా ప్రియతమ
పున్నమి నాటి నిండు చంద్రమా
యెద అంచున విరబూసిన ప్రణయ పారిజాతమా
నడి ఎడారిలో పలకరించు శ్వేత పాల సంద్రమా
వెళ్ళిపోకు మరచి పోకు
రసరమ్య ప్రణయ గీతమా
అలేక్య నా ప్రియతమ
పున్నమి నాటి నిండు చంద్రమా

చిన్న నాటి తొలి స్నేహమా
తేనెలొలుకు తీపి రాగమ
హృదయనాట ఉదయించిన తొట్ట తోలి ప్రణయ కిరణమా
అమ్రుతమోలికే ఆదరమ
శ్వేత వర్ణ శిల్పమా
వెళ్ళిపోకు మరచి పోకు
రసరమ్య ప్రణయ గీతమా
అలేక్య నా ప్రియతమ
పున్నమి నాటి నిండు చంద్రమా

No comments: