Sunday, September 20, 2009

India, the Hindu country


ఈ దేశం, మన దేశం భారత దేశం
ఈ దేశం ఘన దేశం హిందూ దేశం ||2||


తరాలు మారే యుగాలు మారే
రాజ్యాలు పోయే రత్నాలు పోయే
పార్టీలు మారే పథకాలూ మారే
తరగలేదు మన బాదలు చెరగలేదు తల రాతలు
మారలేదు మన బ్రతుకులు ఆరలేదు చితి మంటలు


మొఘలుల దండ యాత్ర తెల్ల దొరల నల్ల చరిత్ర
చవిచూసిన భారతీయుడు
అన్ని మరచి బాదలకోర్చి తొడకొట్టి కాలు దువ్వుతుంటే....
మొఘలుల మొఖాలు తెల్లబోయాయి
దిహిక్కులన్ని పెక్కటిల్లాయి
తెల్ల సైన్యం తిరిగి రామని తీరం ధాటి తరలి వెళ్ళాయి... అయీన
తరగలేదు మన బాదలు చెరగలేదు తల రాతలు
మారలేదు మన బ్రతుకులు ఆరలేదు చితి మంటలు


మల్లెపోవ్వులను మరిపించు కాశ్మీరం ఈరోజు
రక్తపుటేరులో నిండా మునిగియున్నది
ఇరుగు పోరుగులతో ఈశాన్యం ప్రతిరోజు
నెత్తుటికేళి ఆడుతున్నది
పశ్చిమాన పర్వతశ్రేణులు అనునిత్యం వినిపించే
ప్రమాద ఘంటికలు.
దక్షిణాన ధరణి మాత కార్చునేప్పుడు అరుణ అశ్రువ్వులు
నట్ట నడుమ నాట్యమాడే మత విలయాలు కోకొల్లలు.... అందుకే
తరగలేదు మన బాదలు చెరగలేదు తల రాతలు
మారలేదు మన బ్రతుకులు ఆరలేదు చితి మంటలు


ఈ బాదలు తరగాలంటే తల రాతలు చేరగాలంటే 
మన బ్రతుకులు మారాలంటే చితిమంటలు ఆరలంటే.....


ఓ హిందవుడా,,,,,,,,,,,,,


కలగాలి రాముని భక్తీ
పొందాలి హనుమంతుని శక్తి
కావలి శివాజీ కత్తి
మత వాదుల, అతి వాదుల మత మార్పిడి మరబోమ్మల చెరనుండి
చేయాలి ఈ దేశాన్ని విముక్తి



ఈ దేశం, మన దేశం భారత దేశం

ఈ దేశం ఘన దేశం హిందూ దేశం ||2||




లే లేరా లేవరా ఓ తమ్మి లేవరా.....

లే లేరా లేవరా ఓ తమ్మి లేవరా
ఎలుగెత్తి  చాటరా ఇది హిందూ భూమిర

ఇటు చూస్తె పాకిస్తాను
అటు చూస్తె బంగ్లాదేశు
పైనుండి పొట్టోడు పోలి కేకలేయబట్టే
ఇంట్లున్న ఈడేమో వాళ్ళకే సలాం కొట్టే

లే లేరా లేవరా ఓ తమ్మి లేవరా
ఎలుగెత్తి  చాటరా ఇది హిందూ భూమిర

రాజదాని రక్తమాయే
ముంబయేమో ముట్టడాయే
భాగ్యనగరి కుడి ఎదలో బాంబులూ పేలబట్టే
పెట్టినోడు పారిపాయే చిక్కినోన్ని వదిలిపెట్టే

లే లేరా లేవరా ఓ తమ్మి లేవరా
ఎలుగెత్తి  చాటరా ఇది హిందూ భూమిర

భగత్ సింగు బద్మాషా
గురుగాడు షబ్బాషా
ముజీబ్ గాడు విడుధలాయే
సాద్వికేమో  జైలాయే
అయినోళ్లకి ఆకాయే
కానోళ్ళకి కంచమాయే

లే లేరా లేవరా ఓ తమ్మి లేవరా
ఎలుగెత్తి  చాటరా ఇది హిందూ భూమిర

కిర్కేట్ మ్యాచు టివిలోస్తే
సచిన్ గాడు అవుట్ అయితే
సుత్లి బాంబుల సప్పుడాయే
కప్పు మనం కొట్టుకొస్తే
కుళ్ళి కుళ్ళి ఎడుపులాయే
మొగడెమో  చేదయే
మిండేడెమో ముద్దయే

లే లేరా లేవరా ఓ తమ్మి లేవరా
ఎలుగెత్తి  చాటరా ఇది హిందూ భూమిర


 


No comments: