అదేదో స్వప్నంలా ఉందే.....
అంతలో సవ్వడి చేసిందే....
నిద్రలో నన్నే తడిమిందే..
బొమ్మలా నన్నే మార్చిందే...
ఇదేనా ప్రేమా....... ఇదేనా ప్రేమ...
ఇదేనా ప్రేమ ఓ ఓ ఇదేలే ప్రేమ...
ఆకలి కాదె.... ఓ చెలి
నిద్దుర లేదే
కలలో సైతం .. నా చెలి
నీ పై ద్యసే..
ఇదేదో చిత్రం ల ఉందే
దేవత, మంత్రం ల ఉందే
గుండెలో చిచ్చే రేగిందే.....
దిండు తో రోజూ కుస్తీలే.....
ఇదేనా ప్రేమా....... ఇదేనా ప్రేమ...
ఇదేనా ప్రేమ ఓ ఓ ఇదేలే ప్రేమ...
ఉలుకే లేదే... ఓ చెలి
పలుకే రాదే.
ఎదురు పడితే... నా చెలి
నడకే మారే
ఏదేదో చేయాలనీ ఉందే
ఏదో జరిగేలా ఉందే
లోకమే కొత్తగా మారిందే
వింతగా అనిపిస్తూ ఉందే
ఇదేనా ప్రేమా....... ఇదేనా ప్రేమ...
ఇదేనా ప్రేమ ఓ ఓ ఇదేలే ప్రేమ..
No comments:
Post a Comment