Tuesday, December 22, 2009

My Love Is Gone..... My Love is Gone

నా ఆత్మ నా నుండివిడిపోయినట్టు

నా దేహం నా ఆత్మ తో వేరైనట్టు
నా శ్వాశ ఇక చాలని బిగ పట్టినట్టు
నా ఆశను నీ ద్యాస తరిమేసినట్టు
తోస్తోంది ప్రతి రోజు నే.. చస్తున్నట్టు
ఇక చాలు నీ ప్రేమా...... ప్రేమ మీద ఒట్టు

వికసించిన ప్రతి పువ్వుకి ముళ్ళు మొలచినట్టు
పాలు తాగిన పాము విషము చిమ్మినట్టు
అలరించే కడలి కడకు ఉప్పెనైనట్టు
దయ చూపిన ధరణి మాత దద్దరిల్లి నట్టు
కబలించెను నీ కౌగిలి... మృత్యువైనట్టు
ఇక చాలు నీ ప్రేమా...... ప్రేమ మీద ఒట్టు

Wednesday, December 16, 2009

Srikanth-The Martyr Of Telangana

చేమగిల్లకే ఓ అమ్మ... నువ్వు
చెమ్మ గిల్లకే మా యమ్మ
చెమ్మ గిల్లి, నువ్వు సొమ్మసిల్లి  నువ్వు తల్లడిల్లకే మా యమ్మ...... ఆ తల్లడిల్లకే శంకరమ్మ

నేను లేనని బాధపడకు...
నన్ను తలచి దిగులు చెందకు  ||2||
తిరిగి రానని మరచి పోకు
కానరానని కలత చెందకు
||2||
నీ శ్వాస లో నేనున్నమ్మ...
నే చేసిన భాసలు మర్వనమ్మ...
చెమ్మ గిల్లి, నువ్వు సొమ్మసిల్లి  నువ్వు తల్లడిల్లకే మా యమ్మ...... ఆ తల్లడిల్లకే శంకరమ్మ

తెలంగాణా జెండా పట్టి...
తెలంగాణా కి జై కొట్టి.. ||2||
పోలిసోలకు ఎదురు నిలిచి..
లాటి తూటా రుచిని చూసి.. ||2||
బడే బేజార్ అయిననమ్మ
నే అగ్నికి కి ఆహుతి అయిననమ్మ
చెమ్మ గిల్లి, నువ్వు సొమ్మసిల్లి  నువ్వు తల్లడిల్లకే మా యమ్మ...... ఆ తల్లడిల్లకే శంకరమ్మ

చేమగిల్లకే ఓ అమ్మ... నువ్వు
చెమ్మ గిల్లకే మా యమ్మ
చెమ్మ గిల్లి, నువ్వు సొమ్మసిల్లి  నువ్వు తల్లడిల్లకే మా యమ్మ...... ఆ తల్లడిల్లకే శంకరమ్మ

Thursday, December 10, 2009

Jai Telangana

Telangana

State

Formed on

09-12-09

Wednesday, December 2, 2009

Baago Andhrawaala

I apologize my Andhra Friends but this is fact and there are some people from Andhra who are sucking our blood like leeches..

Song:1

రగులుతుంది తెలంగాణా రుధిరా ధారా కారంగా |2 |
పిలుస్తుంది తెలంగాణా కర్ణబేరి పెలంగా |2 |
కదలరా సోదర తెలంగాణా తల్లిరా |2 |
తల్లి చేరాను విడిపించు ఆంధ్రులు చెలరేగంగా  |2 |

బాగో బాగో ఆంధ్రవాలే బాగో......  జాగో జాగో తెలంగాణా జాగో.......
బాగో బాగో ఆంధ్రవాలే బాగో......  జాగో జాగో తెలంగాణా జాగో.......

నీ ఆస్తులేమైన మేము అడుగుతున్నామా

నీ అయ్య ముల్లెమైన కూరుతున్నమా...... |2 |
మానీరు, మా నేల, మా కొలువులు కావలి |2 |
మా యాస మా బాష మన్ననలు పొందాలి |2 |
మా హక్కులు అడుగుతుంటే అంత చులకన
వెటకారపు మాటలతో అవహేలనా..... |2 |

బాగో బాగో ఆంధ్రవాలే బాగో......  జాగో జాగో తెలంగాణా జాగో.......
బాగో బాగో ఆంధ్రవాలే బాగో......  జాగో జాగో తెలంగాణా జాగో.......

సాగదు సాగదు ఇక మీదట సాగదు|2 |
ఆగదు ఆగదు మా పోరు ఆగదు...|2 |

బాగో బాగో ఆంధ్రవాలే బాగో......  జాగో జాగో తెలంగాణా జాగో.......
బాగో బాగో ఆంధ్రవాలే బాగో......  జాగో జాగో తెలంగాణా జాగో.......

Song:2
తెలంగాణా గడ్డమీద తమ్ముడా ఒరీ తమ్ముడా
తోడేళ్ళ సప్పుడయ్యే తమ్ముడా ఒరీ తమ్ముడా
తెలంగాణా గడ్డమీద తమ్ముడా ఒరీ తమ్ముడా
తోడేళ్ళ సప్పుడయ్యే తమ్ముడా ఒరీ తమ్ముడా

ఆహ తోడేళ్ళ సప్పుడయ్యే... తమ్ముడా ఒరీ తమ్ముడా (chorus)
ఆహ తోడేళ్ళ సప్పుడయ్యే... తమ్ముడా ఒరీ తమ్ముడా
(chorus)

అరె తోడేళ్ళ సప్పుడయ్యే... తమ్ముడా ఒరీ తమ్ముడా
తెలంగాణా గడ్డమీద  తమ్ముడా ఒరీ తమ్ముడా...

తెల్ల దొరల పాలనయే తమ్ముడా ఒరీ తమ్ముడా
తల్లి తల్లడిల్లే సూడు తమ్ముడా ఒరీ తమ్ముడా
తెల్ల దొరల పాలనయే తమ్ముడా ఒరీ తమ్ముడా
తల్లి తల్లడిల్లే సూడు తమ్ముడా ఒరీ తమ్ముడా

అహ తల్లి తల్లడిల్లే సూడు తమ్ముడా ఒరీ తమ్ముడా
(chorus)
అయ్యో తల్లి తల్లడిల్లే సూడు తమ్ముడా ఒరీ తమ్ముడా
(chorus)

అరె తల్లి తల్లడిల్లే సూడు తమ్ముడా ఒరీ తమ్ముడా
తెల్ల దొరల పాలనయే తమ్ముడా ఒరీ తమ్ముడా

అట్లా కాదు గిట్ల కాదు తమ్ముడా ఒరీ తమ్ముడా
తరిమి తరిమి తన్నాలి తమ్ముడా ఒరీ తమ్ముడా
అహ అట్లా కాదు గిట్ల కాదు తమ్ముడా ఒరీ తమ్ముడా
తరిమి తరిమి తన్నాలి తమ్ముడా ఒరీ తమ్ముడా

అహ తరిమి తరిమి తన్నాలి తమ్ముడా ఒరీ తమ్ముడా
(chorus)
చెల్ తరిమి తరిమి తన్నాలి తమ్ముడా ఒరీ తమ్ముడా
(chorus)

చెల్ తరిమి తరిమి తన్నాలి తమ్ముడా ఒరీ తమ్ముడా
అట్లా కాదు గిట్ల కాదు తమ్ముడా ఒరీ తమ్ముడా..

Song:3
ఉవ్వెత్తున ఎగిసింది తెలంగాణా జ్వాల...తెలంగాణా జ్వాల
నలు దిక్కుల పాకింది తెలంగాణా జ్వాల
ఇక చాలు మన ఏడుపులు గుండెలు అవిసేలా ... గుండెలు అవిసేలా
ఖబాడ్డారు ఖబాడ్డారు బాగో ఆంధ్రావాలా

విద్యార్థుల రక్తం తో తడిచిందీ నేల....తడిచిందీ నేల
ఆ రక్తమే రాజింది తెలంగాణా జ్వాల
మనమేంటో చూడాలి లోకం ఈవేల....లోకం ఈవేల
ఖబాడ్డారు ఖబాడ్డారు బాగో ఆంధ్రావాలా